Breaking News

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన స్నేహితుడు..


Published on: 25 Nov 2025 15:22  IST

తన ప్రాణ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయమై మరణించిన సంఘటన ఆ యువకుడిని కలచివేసింది. తలకు హెల్మెట్ పెట్టుకుంటే స్నేహితుడు బతికుండేవాడని ఎంతో బాధపడిన.. ఆ యువకుడు ఇతరులకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగవద్దని ఆలోచనతో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. సొంత డబ్బులతో ఏడాది నుంచి హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి