Breaking News

విశాఖకు మరో గ్లోబల్‌ డేటా సెంటర్‌


Published on: 04 Dec 2025 11:22  IST

రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రతిపాదన.. మరిన్ని గ్లోబల్‌ సంస్థలు విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు దారి చూపుతోంది. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ కంట్రోల్‌-ఎస్‌ విశాఖలో 350 మెగావాట్ల డేటా సెంటర్‌ స్థాపించేందుకు ముందుకొచ్చింది. విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పలు కంపెనీలు ప్రతిపాదనలను సమర్పించాయి.

Follow us on , &

ఇవీ చదవండి