Breaking News

ఉద్యోగ ప్రకటనల పరీక్షల తేదీలు..


Published on: 05 Dec 2025 17:47  IST

ఏపీలోని 21 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రెండు విడుతలుగా పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది.తొలి విడతలో వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రెండో విడతలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న మొత్తం 890 పోస్టులకు సంబంధించి గతంలో 21 నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి