Breaking News

ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదే


Published on: 06 Jan 2026 18:21  IST

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత తమదేనంటూ ప్రచారం చేస్తున్న వైసీపీకి ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మంగళవారం విశాఖపట్నంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదేనని ఆయన స్పష్టం చేశారు. అందులో ఏ మాత్రం సందేహం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకం సృష్టించి.. సంపద లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పుడన్నీ తామే చేశామని వైసీపీ నేతలు చెబుతారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement