Breaking News

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..


Published on: 07 Jan 2026 16:35  IST

సంక్రాంతి వేళ ఇంటికెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ భారీ ఎత్తున ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు ఉండటంతో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ సారి భారీగా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో తక్కువ ధరలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లవచ్చు. ప్రత్యేక బస్సు ల్లో గతంలో కాస్త అధిక చార్జీలు ఆర్టీసీ అధికారులు వసూలు చేసేవాళ్లు. కానీ ఈ సారి ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు పెంపు లేదు. సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement