Breaking News

చైనా మాంజాకు ఐదేళ్ల బాలిక బలి


Published on: 27 Jan 2026 14:25  IST

మృత్యుపాశంగా మారిన చైనా మాంజాకు మరో నిండు ప్రాణం బలైంది. తల్లిదండ్రులతో కలిసి ఐదేళ్ల బాలిక బైక్‌ మీద వెళుతుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ మాయదారి చైనా మాంజా ఆ చిన్నారి మెడకు బిగుసుకుంది. తగిలీ తగలగానే గొంతు కోసుకుపోయింది. ధారగా రక్తం పోతుండగా అపస్మారక స్థితికి చేరుకున్న బిడ్డను ఆ తండ్రి చేతుల్లోకి తీసుకొని.. ఆస్పత్రికి తరలించేలోపే చిన్నారి మృతిచెందింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement